Name |
Praveen Illa |
Launchpad Profile |
|
OpenPGP Keys |
2048R/7A762992 |
Ubuntu Forums Profile |
|
#34690 |
|
Current Ubuntu/Linux Version |
Ubuntu 12.04 Precise Pangolin |
నా గురించి
హాయ్ నా పేరు ప్రవీణ్, నేను ఉబుంటు అభిమానిని.ఉబుంటుని మరియు ఇతర లినక్స్ పంపకాలను మన తెలుగువారు తెలుగులో వాడుకోవడానికి వీలుగా స్థానికీకరణలో ప్రస్తుతం కృషి చేస్తున్నాను.ఓపెన్ సోర్సు మరియు ఉచిత సాఫ్టేర్ వాడుక ఆవశ్యకతను మరియు ప్రాధాన్యతను అందరికీ తెలియచేసే ప్రయత్నం చేస్తుంటాను.
జట్టు సభ్యత్వాలు
ప్రస్తుత పరియోజనలు మరియు లక్ష్యాలు
లినక్స్ మరియు స్వేచ్ఛాయుత సాఫ్టువేర్ స్థానీకరణపై దీర్ఘకాలికంగా కృషి చేసి ఒక నిర్దిష్ట స్థితికి తీసుకురావడం. లినక్స్ మరియు ఓపెన్ సోర్సుపై కొత్తవారికి అవగాహన కల్పించడం.
ముఖ్యమైన లంకెలు
ఉబుంటు వాడుకరులా...అయితే ఉబుంటు ఆంధ్రప్రదేశ్ జట్టులో చేరవచ్చును.